ఎలిజీలు - preview.kinige.compreview.kinige.com/previews/3800/PreviewEligeelu82709.pdf4 మరో మాట క్నలిం డుసుూన్ా క్కద్దా

Post on 30-Oct-2019

7 Views

Category:

Documents

0 Downloads

Preview:

Click to see full reader

Transcript

1

ఎలిజీలు

రచన

గొల్ల పూడి మారుతీరావు

2

© Author

© Gollapudi Maruthi Rao

This digital book is published by -

కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్. సర్వ హక్కులూ ర్క్షించబడా్డయి.

All rights reserved.

No part of this publication may be reproduced, stored in a

retrieval system or transmitted in any form or by any means

electronic, mechanical, photocopying, recording or otherwise,

without the prior written permission of the author. Violators risk

criminal prosecution, imprisonment and or severe penalties.

3

ఓ మాట

గత మూడున్ార్ దశాబ్దలాలో ఎింతోమింది మిత్రులు, హితులూ,

సనిాహితులూ నా జీవితానిా ఒరుసుక్క వెళ్లరాు. వాళ్ళలో చాలా మింది నా కన్ా పెదావాళ్ళళ, గొప్పవాళ్ళళ. వారితో ప్రిచయిం, సింగతవిం నా అదృష్టిం. వారు ఒక్కుకురే దూర్మయిన్ప్పపడు “ఎలిజీలు” వ్రాస్తూ వచాాను. ఎక్కువ “జీవన్ క్నలమ్” లో వచాాయి. ఈ మధ్యనే ఓ మిత్రుడు ఇవన్నా కలిపి ప్రచురిించరాదా అనాారు. ఆ ప్రయతామే ఇది.

అడగా్గనే ‘బ్దప్ప’ గ్గరు ముఖచిత్రిం వేసి ఇచాారు. వారికి నా ధ్న్యవాదాలు. “ఎలిజీలు” ఆయా వయక్కూల ప్టా నా హృదయ సపిందన్ని తెలిపేవి. ఇవి వారికి

నేనిచ్చా కితాబూ క్నదు. వారి ప్రతిభక్క తులామానాలు అసలే క్నదు. గొలపాూడి మారుతీరావు

(‘ఎలిజీలు’ తొలిముద్రణ (1998)కి రాసిన్ది.)

4

మరో మాట

క్నలిం గడుసుూన్ా క్కద్దా మరిందరో ఆతీీయులూ, ప్రముఖులూ శలవు తీసుక్కనాారు. వారి ఆప్ూ వాక్నయలతో ఈ రిండో ముద్రణ మరిక్నసూ బరువెకిుింది. భానుమతి గ్గరి మీద వ్రాసిన్ క్నలమ్ చదివాక న్నుక్కింటాను మిత్రులు, సహితీ ప్రియులు పెదిారడిా గణేష్ గ్గరు ‘ఎలిజీలు’ ముద్రించడ్డనికి నాక్క అవక్నశిం ఇవవిండి అనాారు. ఇది వారికి నేనిచిాన్ అవక్నశిం క్నదు. ఈ ప్పసూక్ననికి దకిున్ గౌర్విం. మన్సుపెట్టట వారి అభిరుచిని జోడిించి- అిందింగ్గ ముద్రింప్జేశారు ఈ ప్పసూక్ననిా. వారికి నా మన్ఃపూర్వకమయిన్ కృతజ్ఞతలు.

క్నలిం చాలా క్రూర్మయిింది. అనుభూతులిా జ్ఞఞప్క్నలుగ్గ మిగిలిా- గతానిా జోక్కడుతుింది. ఈ ఆప్ూవాక్నయలతో ఆయా వయక్కూలిా తలచుకోవడిం ఓ నిససహాయమయిన్ ఓదారుప. చరిత్రగ్గ మిగిలే నిట్టటరుప.

గొలపాూడి మారుతీరావు

5

ఎవరవరు ఎకుడెకుడో

1. ఊర్వశీ ప్రియుడు (దేవులప్లిా వేింకటకృష్ణశాస్త్రి) 1

2. ‘చెలిం’ మూయజిింగ్సస (గుడిపాట్ట వెింకటాచలిం) 6

3. మాటాాడిన్ మల్లామొగా (దాశర్థి కృష్ణమాచార్య) 12

4. పేర్డీ కవి (జ్లస్తత్రిం రుకిీణీనాథశాస్త్రి) 17

5. సగి ఆగిపోయిన్ యాత్ర (ఆచింట జ్ఞన్కిరామ్) 27

6. సోమించి వారు (సోమించి యజ్ఞన్ా శాస్త్రి) 30

7. ప్పరిప్ిండ్డ జ్ఞఞప్క్నలు (ప్పరిప్ిండ్డ అప్పలసవమి) 34

8. రేడియో ‘అన్ాయయ’ (నాయయప్తి రాఘవరావు) 37

9. భావనా నారాయణ (ఎస్. భావనారాయణ) 40 10. ద్దక్షా కింకణుడు (కోవెలమూడి స్తర్యప్రక్నశరావు) 43

11. ఒక ద్దప్ిం మలిగిింది (ఆచార్య ఆత్రేయ) 47

12. ఇలాాలి (భర్ూ) ముచాట్లా (ప్పరాణిం సుబ్రహీణయ శర్ీ) 51

13. క్నలానిా నిలిపిన్ కవి (శ్రీర్ింగిం శ్రీనివాసరావు) 55

14. శాస్త్రి గ్గరి జ్ఞఞప్క్నలు (రాచక్కిండ విశవనాథ శాస్త్రి) 60

15. నాటక్నల రాయుడుగ్గరు (కూరాీ వేణుగోపాల సవమి) 63

16. “బుచిాబ్దబు” (శివరాజు వెింకట సుబ్దారావు) 66

17. మాలి (ట్ట.ఆర్. మహాలిింగిం) 70

18. క్నలమిసుట క్నలిం (రావూరు వేింకట సతయనారాయణ) 74

19. మా నాన్ాగ్గరు (గొలాపూడి సుబ్దారావు) 76

20. కించ్చ చ్చను మేస్తూ... (ఇిందిరా ప్రియదరిిని గ్గింధి) 81

21. ప్దీశ్రీ ‘సాన్ిం’ (సాన్ిం న్ర్సిింహరావు) 85

22. రారాజు అసూమయిం (న్ిందమూరి తార్క రామారావు) 88

23. ఉష్శ్రీ జ్ఞఞప్క్నలు (ప్పరాణప్ిండ ద్దక్షతులు) 91

24. ఇదారు మిత్రులు 95

(క్కర్రపాట్ట గింగ్గధ్ర్రావు, ఎమీవయల్ న్ర్సిింహారావు)

6

25. మహాన్ట్లడు బిందా (బిందా కన్కలిింగేశవర్రావు) 99

26. మా వెింకూ - క్కనిా జ్ఞఞప్క్నలు (క్కపిపలి వెింకశ్శవర్రావు) 105

27. ధ్రోీదక్నలు (గొలాపూడి శ్రీనివాస్) 113

28. నాక్క తెలిసిన్ పినిశెట్టట (పినిశెట్టట శ్రీరామమూరిూ) 117

29. భవిష్యతుూలోకి చూసిన్ మనిషి (వేదుల క్నమేశవర్ శర్ీ) 120

30. భార్తర్తా (సతయజిత్‍ రే) 124

31. మరో ఎర్రగులాబి (రాజీవ్ నెహ్రూ గ్గింధి) 127

32. సవయసచి (బెజ్వాడ గోపాలరడాి) 132

33. న్నతికథ (డయానా స్పపన్సర్) 136

34. అమీ (ఏగెాస్ గొయెనాా బొజ్ఞక్షు) 140

35. ఒక నివాళి (కన్ాడ న్ట్లడు రాజ్‍ క్కమార్) 145

36. దుకిుపాట్ట జ్ఞఞప్క్నలు (మధుస్తదన్రావు) 147

37. జి. కృష్ణ 153

38. పొట్టట ప్రసద్ 157

39. బి.వి. మిగిలిాన్ వెలితి (బి.వి. రామారావు) 159

40. ఆరో రుద్రుడు (ఆరుద్ర) 164

41. కీ.శే. మలా్లశవరి (ప్దీభూష్ణ్ పాలువాయి భానుమతి) 167

42. కళ్లవాచసపతి (క్కింగర్ జ్గాయయ) 171

43. ఆింధ్రా శర్త్‍ బ్దబు (డ్డ|| క్కమూీరి వేణుగోపాలరావు) 175

44. (హాసయ) ర్సలిింగిం (ప్దీశ్రీ అలుా రామలిింగయయ) 178

45. సక్ష జ్ఞఞప్క్నలు (ర్ింగ్గ వజ్ఞల ర్ింగ్గరావు) 181

46. రాజ్కీయ, సహితయ ప్ిండితుడు 185

(పాములప్రిూ వేింకట న్ర్సిింహరావు)

47. సహితయ, ర్ింగసాల గణప్తి దేవుడు 189

(కళ్లప్రపూర్ణ గణప్తిరాజు అచుయతరామరాజు)

48. సహితీ భీష్మీలు (డి.వి. న్ర్సరాజు) 193

చిరు ప్రిచయాలు 198

1

ఊర్వశీ ప్రియుడు

విశాఖపట్నం ఏవియన్ కాలేజి లైబ్రరీలో (నేను చెప్పేది

1954 మాట్) నా తరానికి మందుతరం నుంచే దేవులపల్ల ికృష్ణశాస్త్రిగారి కృష్ణపక్షమ, ప్రవాసమ, ఊరవశి కల్లసిన పుసతకం చాలా పాపులర్. ఈ పుసతకం మీద ఎవరో ఒక విద్యారిి పెనునతో అదుుతంగా ఊరవశిని చిత్రంచాడు. నవాసాహితీ సమితి పుణ్యాన కవులిో ప్రియురాల్ల కోసం విరహం ప్రారంభమయందో, శాస్త్రిగారితో ప్రారంభమయందో తెలీదు కాని - ‘ఏడుపు’ కవితవం ఆ రోజులిో ఫ్యాష్న్ - తరావతతరావత శ్రీ శ్రీ గారి ధరమమాంటూ విపివ కవితవం లాగ.

కట్కటా లొటిపిటా చస్తత కృ.శా. విషాద కావాం రాయాలా?

అని శ్రీశ్రీ గారు అంతకుమందే అనానరు. ఏమయనా శాస్త్రిగారి గిరజాలజుత్తత వాసనలూ, అపూరవమయన ఉపనాాస సౌరభం నా వంటివారు కందరికి తెలీదు.

అయతే చదువు పూరతయ ఆల్లండియా రేడీయోలో చేరేసరికి కృష్ణశాస్త్రిగారు సాహితా సలహాద్యరుగా ఉదోాగం చేస్తతనానరు. ఆయనతో కల్లసి పని చెయాడం అపేట్లి నాకు దకిిన గొపే అదృష్టం.

అపేటికే ఆయనకి గొంత్త కాానసర్ రావడం, ఆపరేష్న్, క్రమంగా మాట్పోవడం ప్రారంభమయంది. తపేక ఆయన చేతిలో చినన పుసతకం, కలం

2

ఉండేవి. ఓసారి రేడియో స్తటష్న్ లో నమసాిరం చేస్తత ననున పిల్లచి కాగితం మీద రాశారు.

“నువువ నమసాిరం పెట్టకపోతే నేనేమీ అనుకోను. కాని ఎడం చేతోత మాత్రం పెట్టకు” అని. నాది కాసత ఎడం చెయావాట్ం. అపేట్నంచీ శాస్త్రిగారు కనిపించినపుేడలాి ఎడం చెయాని సరుుకనేవాడిని.

ఓసారి సాయంకాలం ఆఫీస్తనుంచి యంటికి వెళ్తంటే ననున ఆపారు. సంక్రంతికి గ్రామస్తిల కారాక్రమంలో “బావొచాాడు” అనే సంగీత రూపకం ప్రసారం. ఆయనింకా రాస్తతనానరు. ఆరుగంట్ల 20 నిమషాలకి ప్రసారం. అపుేడు 5.15 అయంది. ననున చూసి నవివ “నా మఖం రాగిచెంబులాగ ఉంట్ంది. నాట్కంలో ‘బావ’ పాత్ర చేసాతవా?” అనానరు. హాసాానికీ - తనని తాను విమరిశంచుకునే హాసాానికీ - శాస్త్రిగారు పెటిటంది ప్పరు. ఎగిరిగంతేశాను. 40 నిమషాల నాట్కం. ఎంతకీ నా పాత్ర రాదు. నాట్కం రండు నిమషాలకి అయపోత్తందనగా “ఏమర్రా పిలలిూ” అని రాసిచాారు. నేను స్టటడియోలోకి వెళ్ల ిమైక్ మందు ఆ వాకాం చదివితే బాలాంత్రపు రజనీకాంతరావు గారు, పాలగుమిమ విశ్వనాథంగారు అంతా “బావొచాాడు, బావొచాాడు” అనానరు. నాటిక అయపోయంది. అదే నా పాత్ర!

అపేటికే మలీశి్వరి, బంగారు పాప - యవనీన చరిత్ర. “ఇది వెన్ననల వేళయని, ఇది మలి్లల మాసమని తందరపడి ఓ కోయల మందే కూసింది”

అంటూ సినిమాలో కాలుజారిన ఆడపిలి గురించి ఇంత చకిగా, గొపేగా,

అపూరవంగా చెపేడం నాకు తెలీదు.

3

అయతే శాస్త్రిగారు బదధకిష్టట. ఎలా పట్టకు రాయంచేవారో “మామా”

అంటూ రజనీకాంతరావుగారూ , పాలగుమిమ విశ్వనాథంగారూ సాధంచేవారు. “నారాయణ నారాయణ అలాి ఓ అలాి నా పాల్లటి తండ్రీ నీ పిలలి మేమెలా”ి - లాంటి పాట్లు అట్ శాస్త్రిగారు,

ఇట్ విశ్వనాథంగారూ కల్లసి చిరసమరణీయం చేసినవి. అందరు కవులూ కవితవం రాస్తత, ఆయన రాసాతను రాసాతను అంటూ “రాయని భాసిరుడు” అని శ్రీ శ్రీ గారి చమతాిరం ఆయన మీద.

ఓసారి నన్నన, మిత్రుడు శ్ంకరమంచి సతాానీన ఇంటికి తీస్తకెళ్లరిు. నననయా కవితవం మీద పోతూ పోతూ ఉనన గొంత్తతోనే ఆవేశ్ంగా చెపూత. ఆయన కవితవ సౌరభానిన తనివితీరా చెపేలేనందుకు కంట్తడి పెట్టకునానరు .

ఎపుేడూ అనే వాడిన - “మీరు ప్రతిదినం వ్రాస్త యీ చినిన పుసతకాలనీన నాకివవండి. నేనో జీవితానికి సరిపడా ఆసితని సంపాదించుకంటాను” అని. ఆయన పోయాక మిత్రుడు బుజాయాగారు ఆ పుసతకాలని ఏం చేశారో తెలీదు.

ఓసారి మాయంటికి వస్తత - ఆయన రాసిన పాట్ని అకిడే ఉనన రేడియో ఆరిటస్తటచేత పాడించాను - ఆయన చాలా ఆనందిసాతరనుకంటూ.

ద్యద్యపు పాట్ంతా నవువతూ వినానరు - “ఎలా ఉంది మీ పాట్?” అంటే ననున దగగరికి పిల్లచి “ఆ అమామయ బాగానే పాడుతోంది. కాని ఆ

దికుిమాల్లన పాట్ రాసింది నేను కాదు” అని రాశారు. ఆయన చేత నేనా రోజులిో ప్రచురించిన ‘కళ్లవని’ అనే వాాస సంపుటిలో

మొదటి పద్యాలు రాయంచాలని ద్యద్యపు నాలుగు న్నలలు తిరిగాను.

4

తిపుేత్తననందుకు ఆయనేం ఇబబందిపడకపోగా, అలా పకినే నాలాంటి వాళ్ిండడం అలవాట్లాగ భావించారు. చివరికి రాయలేదు.

“అవధరింత్తవు ప్రతిదివ సాంతమందు

నితా న్నతన తాండవ నృతాకేళ్ల”

అనే వాకాాలునన పాత పద్యాలనే అందులో పునరుమద్రంచుకనానను. ఓసారి రేడియో స్తటష్న్ కి వచాారు. అపేటికాయన రిరయరయ చాలా

సంవతసరాలయంది. నేనాయనతో కారుద్యకా నడిచి వస్టతంటే : “కారు అమేమద్యుమనుకంట్నానను. చేతిలో డబుబలిేవు” అని రాశారు.

“మీరు పాట్లు రాసాతనంటే చెపేండి. మీ చేత రాయంచి నేను కతతకారు కనుకింటాను” అనానను.

నవివ “చెపుే. రాసాతను” అనానరు. నేను “అమెరికా అమామయ” సినీమాకి రాస్టత నవతా కృష్ణంరాజుగారికి

చెపాేను - దేవులపల్లి వారిచేత ఓ పాట్ రాయద్యుమని. “అమ్మమ - ఆయన రాసాతరా?” అనానరు.

వచాారు - జి.కె. వెంకటేష్‍ గారి సంగీత దరశకతవం. ఆ రోజు ఆయన అసిస్టంట్ ఆ తరువాత ఎనోన కీరిత శిఖరాలను అధష్టంచిన ఇళయరాజా. అమెరికా నుంచి వచిాన అమామయ తెలుగు వారి మందు పాడాల్లసన తెలుగు పాట్ - అదీ సనినవేశ్ం.

“పాడనా తెలుగు పాట్ -

5

పరవశ్నై మీ యెదుట్ మీ పాట్” అనానరు శాస్త్రిగారు. ఆ సినీమానంతటినీ తూకం వేస్తట్ంత అదుుతమయన పాట్. “ఇకిడ అందరి మొహాలు డోకస్తతనానయ. నా పకినే కూరోా” అని అనానరు.

తెలుగు వాకాం రాయడంలో అంత అందమయన నుడికారం శాస్త్రిగారిలో, శ్రీశ్రీ గారిలో చూశాను. మరో మహానుభావుడు వేలూరి శివరామశాస్త్రిగారు.

దేవులపల్లి వారు నవా కవితావనికి గిామరునీ, గ్రామరునీ సంతరించిన వాకిత.

తెలుగు సినీపాట్కి గొపే వయాారానిన, గడుస్తదనానీన అబ్బంచిన కవి. చివరిద్యకా కవి పాదుషాలాగే జీవనం సాగించిన మనిష్.

ఆయన పోయారని తెల్లయగానే నేన్న మా ఆవిడ ఇంటికి వెళ్లిం. పాలగుమిమ పదమరాజుగారునానరు.

శాస్త్రిగారు కాసత దీరఘనిద్రలో ఉనానరంతే. “ఎవరని ఈ రేయ నిదుర హృదయమదర

వేయ చేయ ఛాయలాడ పెను చీకటి సైగలతో నా కనునల

రకతమరల లాగి కందురు

ఇపుడా నను పలకరింత్తరు?” అంట్నానరంతే. * * *

6

‘చెలం’ మ్యూజంగ్స్ మా తరం వాళకిి ఒకపుేడు చెలం రచనలంటే

విపరీతమయన క్రేజ్. ఆయన చకిటి బూత్త సాహితాం రాసాతడంటూ ఆ రోజులిో ఆయన పుసతకాలు ఎవరికీ కనిపించకుండా తలగడల కింద పెట్టకుని చదివే వారట్. ఒకపుేడు చెలం సాహితాం చదువుత్తనానరంటే మకుిమీద వేలేస్తకనేవారు. చాలామందికి, చాలా కాలం చెలం taboo. పౌరాణిక పాత్రల్లన, సంప్రద్యయాలని,

బూజు పటిటన నమమకాలీన, నమేమ మనుష్టల్లన అంత కుండబదులు కటిట, చాచి చెంపదెబబ కటిటన రచయత ఈ తరంలో కూడా లేడు. అంతగా ఎదిరించడమే కాదు చెలం బలం. ‘ఎదిరింపు’ని తనదైన భాష్లో అంతే పదునుగా చెపేగలగడం. భాష్కి - తనదైన శైల్లలో- ఒక rangeని యచిాన రచయత చెలం. సమాజంలోని హిపోక్రసీని చెరిగి ఆరబెటిటనవాడు చెలం. దంగచాట్గా తన నవలలు చెదివే వాళళనీ స్తేర్ చేయలేద్యయన.

ఓ దశ్లో నా మీద అతి బలమయన ప్రభావం చూపింది ఆయన శైలీ,

ఆయన ఆలోచనా ధోరణీ. ఆయన నమమకాలూ, తిరుగుబాటూ కావు. నాకెందుకో ఆయన మ్యాజింగ్సస మకుటాయమానం.

ఎవరు చెపాేరో గురుత లేదు. నేను చితూతరులో పనిచేస్త రోజులిో - చెలంగారు రమణ్యశ్రమంలో ఉనానరంటే నేన్న ఒకరిదురు ఆంధ్రప్రభ మిత్రులం కల్లసి వెళ్లిం. చెలంగారు ఆశ్రమంలో లేరు. ఆశ్రమానికి దగగరగా ఓ యంట్లి

7

ఉనానరు. ఆ యంటి దగగరగా మాలాంటి వాళికి విడిది. అకిడే మా భోజనాలూ,

ఫలహారాలూ అనీన ఉచితంగా. ఎవరు డబుబ ఇస్తతనానరో మాకు తెలీదు. ఆ ఆశ్రమంలోనే నాకు జలస్టత్రం రుకిమణీనాథశాస్త్రిగారు, యామిజాల పదమనాభ సావమిగారు, బొబ్బల్ల కూరామరావుగారు: ఇతాాదుల పరిచయం. కమ్యమరి పద్యమవతీ దేవి (కమ్యమరి సాంబశివరావుగారి తల్లి) గారిని 1920లో బళ్లిరి రాఘవగారితో మొదటి విపివాతమక నాట్కం ‘తపెేవరిది’లో చూశాను. (ఆవిడ మద్రాస్త ఎగ్మమర్ థియేట్ర్ లో నటించిన మొదటి త్రీ).

చెలంగారిలో అపేటికి పూరితగా పరివరతన వచిాంది. దైవచింతన వేపూ,

ఆధ్యాతిమక ప్రవృతిత వేపూ మళ్లిరు. ప్రశాంతమయన స్లయేరులాగ ఉండేవారు. సౌరీస్, నరతకి, పకపక, వజీర్ రహామన్, ఇంకా కతతకతత మఖాలూ - అంతా ఏదో ఉదామంతో, ఏదో సతాానిన నిరూపించడానికి కంకణం కట్టకునన వారిలాగ ఉండేవారు. సాయంత్రం భజన, తవరగా భోజనాలు, మా విడిదిలో జలస్టత్రంగారితో సాహితీ చరా.

చెలంగారి జీవితంలో రండు దశ్లు - సమాజంలో హిపోక్రసీ మీద తిరుగుబాట్ దశ్, ఈశ్వరుని సానినధాం మరొకటి. నాకు మొదటి దశ్లో రచయతనీ, రండో దశ్లో వాకితనీ తెలుస్త. ఆయనలో గొపేతనం - ఆయన నిజాయతీ. ఆ రోజులిో ఎంతగా తన నమమకాలతో నిలబడాారో, రండో దశ్లో ఆధ్యాతిమక చింతనలోన్న అంతగాన్న తాద్యతమయం చెంద్యరు. ఓసారి నేను ‘కళ్లవని’ సావనీర్ కి ఆయన చేత వాాసం రాయంచాలని ఆశ్పడాాను. “రోబ్”

అనే అదుుతమయన నవల రాసిన లాయడ్సస డగిస్ తాన్నందుకు ‘రోబ్’ నవల

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/book/Eligeelu

* * *

top related