మన మంథని వెబ్ సైట్ వారు రూపొందించిన 2013 క్యాలెండర్ ను మంత్రి వర్యులు . శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ లోని తమ నివాసం లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గట్టు నారాయణ గురూజీ, శ్రీ సీతారామ సేవా సదన్ వ్యవస్థాపకులు పాల్గొని మంథని వా స్తవ్యులకు తమ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు .
This document is posted to help you gain knowledge. Please leave a comment to let me know what you think about it! Share it to your friends and learn new things together.