Top Banner
20

విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

Dec 30, 2019

Download

Documents

dariahiddleston
Welcome message from author
This document is posted to help you gain knowledge. Please leave a comment to let me know what you think about it! Share it to your friends and learn new things together.
Transcript
Page 1: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH
Page 2: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

1

విజయానికి అయిదు మెట్లు

యండమూరి వీరంద్ర నాథ్

Page 3: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

2

VIJAYANIKI AIDU METLU

By :

YANDAMOORI VEERENDRANATH

36, U.B.I. Colony,

Road No. 3, Banjara Hills,

HYDERABAD – 500 034

Ph. 924 650 2662

[email protected]

yandamoori.com

SARASWATHI VIDYA PEETAM,

Kakinada - Samalkot Road,

MADHAVAPATNAM,

E. G. Dist. (A.P.)

Publishers :

NAVASAHITHI BOOK HOUSE

Eluru Road, Near Ramamandiram,

Vijayawada - 520 002.

Ph : 0866 - 2432 885

E-mail : [email protected]

This book is digitized and brought

to you by KINIGE

Page 4: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

6

విషయసూచిక

ఉపోదాాతం 12

మొదట మట్లట 31

మొదట అధ్యాయం 33 జీవితం ఒక యుదధం 33

యుదధం ఎందుకు చేయాలి? 33 మన శత్రువు 38 యుదధం ఒక కళ్ 48

రండవ అధ్యాయం 60 మన బలహీనతలు 60

ఆతమనూానత 63 ఆతమవిమరశక్త ఆతమనూానతక్త తేడా 66

మూడవ అధ్యాయం 79 టెనషన్ 79

A. కోపం 81 B. భయం 90 C. ఆందోళ్న 99

Page 5: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

7

D. విసుగు 104 E. అనమానం 113

నాలుగో అధ్యాయం 129 అశంతి 129

దిగులు 139 బోర్ 146 అభద్రత్య భావం 158 వాసనం 164 ఒంటరితనం 169

రండో మట్లట 184

మొదట అధ్యాయం 186 మానవ సంబంధ్యలు 186

1. అవసరం 190 2. అభిర్చచి 197 3. ఐడెంటటీ క్రైసిస్ 204 4. ఆకరషణ 220

రండవ అధ్యాయం 228 కొందర మహానభావులు 228

Page 6: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

8

కమూాన్నకేషన్ 231 కమూాన్నకేషన్ గాాప 241 వీడోోలు 250 ది ఆర్ట ఆఫ్ ప్రైవేట్ స్పపకింగ్ 255 ఆధ్యరపడటం 261 మొహమాటం 277 శడిజమ్ / అసూయ / కసి 287

మూడవ అధ్యాయం 297 సావరథం ఒక కళ్ 297

సావరథం 298 న్నసావరథం 307 న్నర్మమణాతమకమన సావరథం 315 స్వవచఛ 329

మూడో మట్లట 343

మొదట అధ్యాయం 345 మన ఆయుధ్యలు 345

కామన్ సెన్స 362 పాజిటవ్ థంకింగ్ 366 ఏకాగ్రత 367

Page 7: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

9

సాథయి, సామరథయం 369 పగట కలలు 371 నాయకతవ లక్షణాలు 372 ప్రేరణ 374 అంతర్చమఖలోచనం 377 భాష, సంభాషణ 380 మన తపుపలన్న ఒపుపకోవటం 382 గొపపతనం గురితంచటం 385

రండో అధ్యాయం 394 ఆత్యమవగాహన 394

తరోం 406 తరోమే పాంచజనాం 412 దృకపథం 434 టైమ్ మానేజ మంట్ 456 అనేవషణ 475

మూడవ అధ్యాయం 484 మానసిక వ్యాయామం 484

జ్ఞాపకశకిత 494 వయసు / అందం / ఆరోగాం 509

Page 8: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

10

రొమాన్స 520 రిలాకేసషన్ 538

నాలుగో అధ్యాయం 546 పరిణితి 546

రిస్ో 561 న్నరవహణ 569 అంకితభావం 581

నాలుగో మట్లట 591

మొదట అధ్యాయం 593 డబ్బు ఎలా సంపాదించాలి? 593

ప్రో-ఆకిటవ్ థంకింగ్ 607 డబ్ుందుకు సంపాదించాలి? 632 కౌటలుాన్న అరథశసతం 650

రండో అధ్యాయం 661 మనీ మేనేజ మంట్ 661

ఆలోచన 668

అయిదో మట్లట 678

Page 9: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

11

మొదట అధ్యాయం 680 వైకుంఠ పాళి 680

ఓటమి 680 అసపషట విజయం 726 న్నరరథక విజయం 759

రండో అధ్యాయం 765 సంపూరణ విజయం 765

ఉపసంహారం 780

Page 10: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

12

ఉపోద్ఘాతం

ఇరవై సంవతసర్మల క్రితం ‘బాబీ’ అనే సిన్నమాలో ఒక పాట

యువతర్మన్ని ఉర్రూతలూగంచింది. “హమ్ తుమ్ ఏక్ కమర మ బంద్ హో ఔర్ చాబీ ఖో జ్ఞయే” అన్న. బాధ్ాతలు లేన్న వయసులో జీవితంలో ఏదో ఒకట సాధంచాలి, కషటపడాలి

అని తపన కొదిదమందికే వుంట్లంది. మనందరం మన తలిుదండ్రుల మీద ఆధ్యరపడుతూ, చదువొకటే జీవిత్యశయంగానో, లేక పెదదవ్యళ్ళళ పంపుతుని డబ్బుతో ఆనందంగా బ్రతకటమే జీవిత పరమావధగానో కాలం గడుపుతూ వుంటాము. అయితే అందరూ భవిషాతుత మీద ఏదో ఒక ఆశతోనే జీవిసూత వుంటాము. ఆ ఆశ సాధ్యరణంగా మన జీవితంలోకి ప్రవేశంచబోయే భాగసావమి గురించే అయుాంట్లంది. అందుకే ఆ పాట అపపట్లు అంత పాపులరై ఇపపటక్త సజీవంగానే వుంది. అయితే ఆ రోజులోు ఆ పాట విన్న ఉర్రూతలూగన యువతరం అంత్య, ఈపాటకి మధ్ా వయసుోలయి వుంటార్చ. కాలం గడుసుతనికొద్దద సవపిం వ్యసతవం కాదని న్నజం తెలుసూత వుంట్లంది.

హమ్ తుమ్ ఏక్ కమరమ బంద్ హో... (నవ్వవ, నేనూ ఒక గదిలో ఉండి,

ఆ గదికి త్యళ్ం వేసుండి, త్యళ్ం చెవి పోతే ఎంత బావుండున) - అనిపాట భాగసావమికి వరితంచకుండా, సమసాకి వరితసుతందన్న కాలక్రమేణా మనకి తెలుసుతంది.

Page 11: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

13

సమసా మనతోపాటే వుంట్లంది. అది మన హృదయపు గదిలోనే వుంట్లంది. ఆ గదికి త్యళ్ం వేసి వుంట్లంది. దాన్ని పారద్రోలటాన్నకి త్యళ్ం చెవి మాత్రం దొరకదు.

అలాంట త్యళ్ం చెవి ఎలా సంపాదించాలనిదే ఈ పుసతకం ముఖోాదేదశం. మనసు గదిలోంచి సమసాన పారద్రోలటమే ఈ పుసతకపు ఆశయం.

ఇకోడ మనం ఒక విషయాన్ని సపషటంగా గమన్నంచాలి. సమసా మన మనసులోనే వుంది. బయట ఎకోడో లేదు. ఈ విషయం తెలుసుకుని మన్నష్ ఎపుపడూ విషాదాన్నకి, బాధ్క్త లోనవడు.

* * *

న్నజమన ఆనందాన్నకి పెదద పెదద వ్యళ్ళళ గొపప గొపప న్నరవచనాలిచిినా,

దాన్ని ఖచిితంగా కొలిచే సాధ్నమంటూ ఏమీ లేదు. త్యతలు సంపాదించి ఇచిిన ఆసుతలన్న అనభవిసూత, అదే ఆనందం అనకుంటూ కొంతమంది బతికేసుతండవచ్చి. మరికొంతమంది త్యము పన్నచేసుతని ఆఫీసులకు, బాాంకులకు జీవిత్యన్ని అంకితం చేసి, అదే ఆనందం అనకుంటూ వుండివుండవచ్చి. ఇంకొంతమందికి భారాన్న కొటటడంలోనూ, పలులన్న తనిటంలోనూ, లేదా పేకాట,

త్యగుడులోనో ఆనందం దొర్చకుతూ వుండవచ్చి. ద్దన్నకి వాతిరకంగా న్నరంతరం అసంతృపతగా వుండేవ్యళ్ళన్న కూడా మనం

గమన్నంచవచ్చి. జీవితం న్నసాసరంగా వుందని దిగులుతో, జీవితంలో ఏద్ద సాధంచలేదు అని అసంతృపతతో బ్రతికేవ్యళ్ళళ, లేన్నపోన్న భయాలిి, కాంపెుకుసలిి ఊహించ్చకుంటూ జీవిత్యన్ని దురభరం చేసుకునేవ్యళ్ళళ, ఇతర్చలమీద

Page 12: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

14

విపరీతంగా ఆధ్యరపడుతూ బ్రతికేవ్యళ్ళళ మనకి కొతతకాదు. ఆనందాలిి కొలిచే సాధ్నాలు లేనటేట, అసంతృపతన్న కొలిచే సాధ్నాలు కూడా లేవు.

అట్లవంట అసంతృపతన్న ఎలా పారద్రోలగలమో చరిించటమే ఈ పుసతకం ముఖోాదేదశం.

ఈ పుసతకం వ్రాయటాన్నకి నాకే కావలిఫికేషనూ లేదు. నేన సైకియాట్రిస్ట నీ,

సైకో అనలిస్ట నీ కాదు. కొన్ని పత్రికలోు ప్రశిలకి సమాధ్యనం ఇవవటం దావర్మ రకరకాల వాకుతల అనభవ్యల్ని, కషాటల్ని తెలుసుకునే అవకాశం కలిగంది. తమ తమ రంగాలోు న్నషాణతులయిన విజాుల పుసతకాలు చదవటం సంభవించింది. వ్యటన్నిటనీ క్రోడీకరించి, వ్యటకి నా అనభవ్యలు జోడించి, తయార్చచేసుకుని నోటేస, ఈ పుసతకం.

నాలో ఎనోి బలహీనతలునాియి. చాలా వ్యటన్న అధగమించలేకపోయాన. స్వటజి ఫియర్, ఇనీీరియారిటీ కాంపెుక్స లాంటవి గెలవటాన్నకి పాతిక సంవతసర్మలు పటటంది. ఆ ఓటమీ, విజయాల సంగతి ఈ పుసతకంలో ప్రసాతవించదలుికునాిన. (ఇది కొంత స్వవతోరషగా కూడా కన్నపంచవచ్చి). ఇందులో వ్రాసిన కొన్ని విషయాలు నమమశకాం కానట్లట కూడా కన్నపంచవచ్చి. వాకితగత ఛరిషామ కోసం వ్రాసిన కలపనలుగా తోచవచ్చి. కానీ అసత్యాలు వ్రాసి, నా దగిర వ్యళ్ళళ, ఇంటవ్యళ్ళళ నవువకునేలా చేసుకోలేన కదా. ద్దన్నకి ఒక ఉదాహరణ చెపేపముందు అసలు ఇలాంట పుసతకాలవలు లాభం వుంట్లందా? అని విషయం ఆలోచిదాదం. న్నశియంగా వుంట్లందన్న నేన భావిసుతనాిన.

Page 13: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

15

పుసతకం మంచి స్విహితుడిలాంటది. అది చెపేపది వినగలిితే, ఆ స్విహితుడికనాి గొపప తెలివైనవ్యడు ఇంకెవరూ వుండర్చ. ఎంతోమంది రచయితలు తమ జీవితపుటనభవ్యలిి, విజ్ఞానానీి, కలబోసి అవతలివ్యళ్ళకు చెపపటం కోసం అహోర్మత్రులూ శ్రమించిన తపనా రూపమే పుసతకమంటే.

ఒక ప్రచ్చరణ కరత “మంచి స్విహితుడు”కి న్నరవచనం ఇమమన్న పోటీ పెటాటడట. చాలా రకాల న్నరవచనాలు ఆ పోటీకి వచాియట.

“ఆనందాన్ని పెంచేవ్యడూ, విషాదాన్ని తగించేవ్యడూ” అన్న ఒకర్చ,

“....మన న్నశశబాదన్ని అరథం చేసుకోగలిగేవ్యడు” అన్న ఇంకొకర్చ, “...... మనపటు అనర్మగమూ, ఆపాాయత్య, అపేక్షా న్నంపుకునివ్యడే న్నజమన స్విహితుడు” -

ఇలా రకరకాల న్నరవచనాలు. బహుమతి పందిన న్నరవచనం ఇదట. “ప్రపంచం అంత్య న్నని వదిలిపెటటనపుడు నీతో వుండేవ్యడు”

అట్లవంట స్విహితులు ఈ ప్రపంచంలో వునాిరో లేదో తెలియదుగానీ,

పుసతకాలు మాత్రం మనకి ఆసర్మగా అలాగే న్నలుసాతయి. సిన్నమాలు, పారీటలూ, కబ్బరూు.... అదే స్విహమయితే సర. స్విహం అనేది

అంతకనాి ఎకుోవయితే, నాకు స్విహితులంటూ లేర్చ. ఇంట్రావర్ట నయిన నేన,

చెపపదలుికుంటే పెనినీ, వినదలుికుంటే పుసతకానీి, ఆశ్రయిసాతన. విషాదభరిత దినాలోు పుసతకానించి సూీరిత పందటం అలవ్యట్ల చేసుకుంటే, అంతకనాి మంచి స్విహితుడెవరూ వుండర్చ.

Page 14: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

16

“స్విహితులు లేన్న మన్నష్న్న విశవసించకు” అంటార్చ. కషాటలోు ఆదుకునేవ్యడే న్నజమన స్విహితుడయితే అలాట స్విహితులు ఈ మటీరియలిసిటక్ ప్రపంచంలో ఎంతమంది వునాిర్చ? ఈ సాంద్రత స్విహంలో ఎంతకాలం వుంట్లంది? అయినా ఒక మన్నష్ కషటంలో వుంటే ఆదుకోవటాన్నకి ‘ప్రాణస్విహమే’ అవసరం లేదు. మామూలు స్విహం చాలు. ఇంకా ఎదగగలిగతే,

మానవతవం చాలు. * * *

అరథం చేసుకోగలిగతే, ఒక పుసతకం - లేదా ఒక అందం - లేదా ఒక గొపప వాకిత చరిత్ర - మనకి ప్రేరణ ఇసుతంది. ‘ఇలా చెయిా’ అన్న శసించకుండా,

ఎలా చేస్వత బావుంట్లందో సలహా ఇసుతంది. ఒకరోజు నేన అదదం ముందు జుట్లట ‘కట్’ చేసుకుంటూ వుండగా మా

తముమడి కొడుకు “....ఎందుకు నవేవ చేసుకుంట్లనాివ్? పాతిక రూపాయలు ఆదా చేదాదమనా?” అన్న అడిగాడు.

..... నేన ఏడో తరగతి చదువుతుని రోజులోు, తలిుదండ్రులకి దూరంగా వుండి చదువుకోవలసి వచిింది. అపుపడు మా తండ్రిగార్చ నెలకి పాతిక రూపాయలు మాత్రమే పంపగలిగే ఆరిథక సిథతిలో వుండేవ్యర్చ. అనవసరమన ఖర్చిలనీి తగించ్చకోవలసిన అగతాం ఏరపడింది. ఆ రోజులోునే మహాత్యమగాంధీ ఆతమకథ చదివ్యన. అందులో, తన క్షురకరమ తనే చేసుకునేవ్యడినన్న వ్రాసిన వ్యకాం నని ప్రభావితం చేసింది. నా ఇరవైఅయిదు రూపాయల నెలసరి ఖర్చిలో “హేర్ డ్రెసిసంగ్” అని ఐటమ్ న్న కొటటవేశన.

Page 15: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

17

ఆ తర్చవ్యత ఆ రోజునంచీ ఈనాటవరకూ నేన సెలూన్ లోకి అడుగుపెటటలేదు. రండు గంటల సమయం వృధ్య గురించి కానీ,

యాభైరూపాయల ఖర్చి గురించీ కాదు. ఒక పుసతకం ఇచేి ప్రేరణ గురించి చెపపటమే ఇకోడ నా ఉదేదశాం. ఈ స్పవయక్షురకరమ గురించి ‘ఆనందోబ్రహమ’లో వ్రాసాన.

పుసతకం త్యలూకు ప్రభావం అంత గాఢంగా వుంట్లంది. మరి అంత గాఢమన ప్రభావం చూపంచే స్విహితులు న్నజంగా వుంటార్మ?

..... ఈ పుసతకాన్నకి ఉపోదాాతం వ్రాసుతని సమయాన్నకి, ఒక నట్లడి పుటటనరోజు ఫంక్షన్ వచిింది. అపుపడు నేనూ, ఒక మాటల రచయిత, దరశకుడూ - డిసోషన్ లో వునాిం. ర్మత్రి ఏడయింది.

“ఫంక్షన్ కి టైమయింది. వెళ్దం” అనాిడు దరశకుడు లేచి. “నేన ర్మన. మీరిదదరూ వెళ్ళండి.” అనాిడు ఆ మాటల రచయిత. ఆశిరాంగా, “అదేమిట? అందరూ వసాతర్చ. మీర్చ ర్మకపోతే ఎలా?”

అనాిడు ఆయన. “అంతమందిలో నేనొకోడినీ ర్మకపోతే ఎవర్చ గురితసాతర్చ?”

ఆ రచయిత చెపేపది ఏమిట్ల మా దరశకుడికి అరథం కాలేదన్న అతడి ముఖకవళిక చెపుతోంది. “అతడు మన స్విహితుడు. మనందరం కలిసి పది సంవతసర్మలనంచీ పన్నచేస్వము” అనాిడు.

“అతన మీ స్విహితుడయితే గత అయిదు సంవతసర్మలుించీ మీ పకిర్చు ఫెయిలు అవుతునాియన్న తెలిసి మీకెందుకు ఛానస ఇవవలేదు?”

Page 16: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

18

మా గదిలో టెనషన్ బ్లలుప అవుతునిట్లట గమన్నంచాన. ఆ దరశకుడు మాటల కోసం వెతుకుోనాిడు. చివరికి అతడికి ఒక ఆర్చిమంట్ల దొరికింది. “మనందరం కలిసి ఒక స్వటజి నంచి వచాిము. ఆ మాటకొస్వత ఆ హీరో పకిర్చు కూడా వర్చసగా ఫెయిల్ అవుతూనే వునాియి. ఆ టైమ్ లోనే మనందరం ‘ఒకరికొకర్చ’ అనిట్లట వుండాలి.”

“న్నజమా” అనాిడు నా సహచర్చడు. “.... ఇదంత్య న్నజంగా స్విహమే అయి, మీర్చ కేవలం... ‘ఎపపటకయినా పన్నకొసాతడు కదా’ అని భావంతో కాకుండా స్విహంతోనే వెళ్దమంటే నాకు అభాంతరం లేదు. కానీ వచేి నెలలో నా పుటటనరోజు. మరి దాన్నకి అతడొసాతడా? కనీసం మీరొసాతర్మ? అంతవరకూ ఎందుకు? గత పది సంవతసర్మలుగా మనందరం స్విహితులం. మరి - అన్ని పుటటన రోజులక్త మనమే వెళ్ళం గానీ - అతన ర్మలేదే. కనీసం నా పుటటనరోజుకి మీర్చ ఎపుపడూ ర్మలేదు. మరి ద్దన్నకి “స్విహం” అన్న ఎలా పేర్చ పెటాటర్చ? అతడిన్న రపు ఇంటకి రమమనండి. ఈ పది సంవతసర్మలోు అతడెపుడూ మీ ఇంటకి ర్మలేదన్న నాకు తెలుసు. ముగుిరం కూరొిందాం... అంతేకాదు. మీర్చ మరో విషయం గమన్నంచాలి. ఓటమిలో కూడా ఆ హీరో తన గ్రిప కోలోపలేదు. న్నరంతరం కషటపడుతూ, తన సాథనాన్ని న్నలబ్ట్లటకొంట్లనాిడు. మనలిి తన దగిరికి లాకోోగలుితునాిడు. మీరమో అతడిన్న ‘మంచి’ చేసుకోవటం దావర్మ అవకాశం పందుదా మనకుంట్లనాిర్చ. మీది ‘స్విహం’ కాదు. సావరథం.... మనమూ ఆ సావర్మథనీి, అసూయనీ పోగొట్లటకోవ్యలంటే - అతడి సాథనాన్నకి చేర్చకోవ్యలి.”

Page 17: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

19

నాకు చాలా ఆనందం వేసింది. ఇంత అనలిటకల్ గా ఆలోచించినందుకు మాత్రమే కాదు. “సావరథం” గురించి నా ఉపోదాాత్యన్నకి ఒక మంచి పాయింట్ల ఇచిినందుకు.

* * *

మమమల్నిదిలేసి ఆ దరశకుడు హడావిడిగా ఫంక్షన్ కి వెళిళపోయాక ఆ రచయితన్న అడిగాన. “మీ దృష్టలో స్విహాన్నకి ఏ ఇంపారటనూస లేదా?”

“ఎందుకు లేదు? చినినాట స్విహితుడు కలుసుకోబోతునాిడంటే మనసు ఉవివళ్ళళరదూ? రగుాలర్ గా కలుసుకొనే స్విహితుడు కలుసుకోకపోతే అదోలా వుండదూ? నేన చెపేపది ఈ హిపోక్రస్ప గురించి.”

...... ఈ విధ్మన హిపోక్రస్ప గురించి మరింత వివరంగా ఈ పుసతకంలో వ్రాయాలన్న అనకునాిన. ఆ ఫంక్షన్ కి వెళ్ళకపోయినా, ఆ రచయితనే తన సవంత పకిర్ కి లాలాగ్ రైటర్ గా హీరో పెట్లటకునాిడు. దరశకుడికి మాత్రం ఛానస ర్మలేదు.

కారణం ఫెయిలూార్. ఫెయిలూార్ స్విహాన్నకి లిటమస్ పరీక్ష. జీవిత్యన్నకూోడా! ఈ ‘ఫెయిలూార్’ గురించి నేన కొంతకాలం క్రితం ఒక కథ చదివ్యన.

మా వర్ో షాప కుర్రవ్యడు వ్రాసింది. కథ పేర్చ కూడా ‘ఫెయిలూార్’!

సుబాుర్మవు ముపెపప రండేళ్ళ యువకుడు. ఇదదర్చ పలులు. ప్రొదుదనేి మిల్ో బూత్‍ కి వెళ్ళటంతో అతడి దినచరా ప్రారంభమవుతుంది. అతడికి ఆఫీసుకి వెళ్ళటం చాలా న్నసపృహతో కూడిన వావహరం. సూపరింటెండెంట్ క్త అతన్నక్త

Page 18: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

20

పడదు. ఆఫీసులో నానా హింసలూ పెడుతూ వుంటాడు. అదొక బాధ్. ఆఫీసులో వుని అయిదార్చ గంటలోునూ రండు గంటలు కాాంటన్ లో గడిపనా కూడా - సుబాుర్మవుకి ఆఫీసొక బోర.

ఆ సాయంత్రం అతడొక సాహితీ సభకి వెళ్తడు. అకోడ మేధ్యవుల స్పపచ్ వింటాడు. కథల గురించీ, కరతవాం గురించీ వ్యళ్ళళ గంభీరంగా ఉపనాాసం ఇసాతర్చ. అతడు కూడా సమాజం గురించి చాలా బాధ్పడత్యడు. ఇంటకొచిి భోజనం చేసూతండగా భారా - పెదోదడి ఫీజు కోసం మర్చసట రోజు వందరూపాయలు కావ్యలంట్లంది. సగం భోజనంలో లేచి కోపంగా తిటట, అడొుచిిన కొడుకున్న కొటట గదిలోకి వెళిళపోత్యడు. భారా దుుఃఖిసుతంది.

పడుకోబోయే ముందు పేపర్చ చదవటం అతడి అలవ్యట్ల. ‘ఓ స్త్రీ! మేలుకో!’ అని పుసతకంపై సమీక్ష చదువుత్యడు. స్త్రీ ఆఫీసుకి వెతే త పుర్చడుడు ఎందుకు ఆమ పనలు త్యన న్నరవహించకూడదు? అన్న సమాజ్ఞన్ని సూటగా ప్రశించే రచన అది. ఆ ర్మత్రి అతడికి న్నద్ర పటటదు. వందరూపాయలు ఫీజు చెలిుంచన్న కారణంగా కొడుకున్న సూోలోు తొలగంచినట్లట కల వసుతంది. రి-అడిమషన్ ఫీజ కోసం మొదటసారి లంచం తీసుకుంటూ పట్లటబడత్యడు. ఉదోాగం పోతుంది. భారా అతడిన్న వదిలేసుతంది. ‘ఓ స్త్రీ మేలుకో’ అని పుసతకం వ్రాసింది భారానన్న తెలుసుతంది. ఇదంత్య కల!

న్నద్రలోనే కలవరిసుతని అతడిన్న భారా ఓదార్చసుతంది. ఇదదరూ దుుఃఖిసాతర్చ. “పుసతకం నవువ వ్రాయలేదుగా” అంటాడు. ఆమకసలు పుసతకాల పేరు తెల్నదు.

Page 19: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

21

అతడు సంతోషంగా ఆమన్న దగిరికి తీసుకొన్న న్నద్రపోత్యడు. మర్చసటరోజు ప్రొదుదనేి అతడు మిల్ో బూత్‍ కి బయలేదరటంతో కథ పూరతవుతుంది.

కథ నాకు సరీగాి అరథం కాలేదు. “ఏం చెపపదలుికునాివు ఈ కథలో?”

అన్న అడిగాన. “జీవితపు మటాఫిజికల్ ఎమీటనెస్ గురించి-” అనాిడు. నాకు చాలా

ఆశిరాం కలిగంది. అంత చిని కుర్రవ్యడు ‘శూనాత’ గురించీ ఫెయిలూార్ గురించి ఆలోచించటం...

అతననాిడు - “ఈ కథలో ఏదో అసపషటత వుందన్నపస్వతంది. చెపపదలుికుని విషయాన్ని నేన సరిగాి ప్రొజెక్ట చేయలేకపోయానన్న కూడా తోస్వతంది. ద్దనొిక నవలికగా వ్రాయాలనకుంట్లనాిన. అందుకే మీ దగిరికి సలహా కోసం వచాిన.”

అపుడు నేన కథంశం - పాత్రలు విపులంగా చరిించటం కోసం ఈ క్రింది పాయింట్లు వ్రాసి ఇచాిన.

1. మనలో 90 శతం సుబాుర్మవులమే. జీవితం ‘గడిచిపోతే’ చాలనకునే మనసతతవం వునివ్యళ్ళం.

2. సుబాుర్మవుకి మానవ సంబంధ్యల గురించి అవగాహన లేదు. ఇషటం లేకపోయినా సర - మానవసంబంధ్యలోు ‘లౌకాం’ ప్రధ్యన పాత్ర వహిసుతందన్న గ్రహించలేకపోయాడు. అందుకే కలిసి పన్న చేయవలసిన సూపరింటెండెంట్ తో న్నరంతరం గొడవపడుతూ వచాిడు.

Page 20: విజయానికి అయిదు మెట్లుpreview.kinige.com/previews/1600/PreviewVijayaniki5metlu12254.pdf · 2 VIJAYANIKI AIDU METLU By : YANDAMOORI VEERENDRANATH

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/book/vijayaaniki+

ayidu+meTlu

* * *